TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ లీకయిందా...! కస్టడీలో నిందితులు | Telugu OneIndia

2023-03-14 10,198

TSPSC Group 1 Paper Leakage Case | టీఎస్ పీఎస్సీలో కంప్యూటర్ హ్యాకింగ్ కలకలం సృష్టించింది. ఈ లీకేజీలో టీఎస్ పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్ ను అనుమానించి.. అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని.. విచారిస్తున్నారు.


#ExamPaperLeak
#TSPSC
#Hyderabad
#PraveenKumar
#Telangana

Videos similaires